Srikanth's Marshal getting ready. Abhay Adaka introducting as hero first time. Jai Raj singh is director. Varikuppala Yadagiri is the music director. AVL productions producing the movie.
#marshal
#srikanth
#abhayadaka
#varikuppalayadagiri
#tollywood
పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్రలో అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం "మార్షల్". ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ్‌సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. దర్శకుడు జై రాజ సింగ్ మాట్లాడుతూ.. 2019లో విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా 'మార్షల్'. మంగళవారం 'మార్షల్' సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంది అని అన్నారు.సినీహీరో శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.